Belly Fat Tips: ఈ ఐదు వ్యాయామ ప్రక్రియలు పాటిస్తే బెల్లీ ఫ్యాట్ ఇట్టే మాయం
బార్బెల్ బ్యాక్ స్కౌట్స్ అనేది బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు అద్భుతమైన వ్యాయామ విధానం. ఎందుకంటే శరీరంలోని దాదాపు అన్ని కండరాలపై ఈ వ్యాయామం ప్రభావం కన్పిస్తుంది.
ఇక ఐదవది పుల్లప్స్. బెల్లీ ఫ్యాట్ వేగంగా కరిగించేందుకు పుల్లప్స్ అద్భుతంగా పనిచేస్తాయి. శరీరానికి శక్తి లభిస్తుంది.\
ఇక రెండవది మౌంటెయిన్ క్లైంబర్. గుండె సంబంధిత సామర్ద్యం పెంచేందుకు ఈ ఒక్క వ్యాయామ ప్రక్రియతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒకేసారి శరీరంలోని చాలా కండరాలను వ్యాయామంలో భాగస్వామ్యం చేయవచ్చు
లంజేస్ అనేది శరీరంలోని కీలకమైన భాగాల్లో ఉండే కండరాల్ని ప్రభావితం చేస్తుంది. ఫుల్ బాడీ వ్యాయామంగా పరిగణించవచ్చు. మంచి ఫిట్నెస్ లభిస్తుంది.
బర్పీ వర్కవుట్ అనేది చాలా కీలకమైంది. పొట్ట నడుము చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించేందుకు హై డెన్సిటీ వ్యాయామం అవసరం. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మెటబోలిజంను వేగవంతం చేస్తుంది.