Healthy Breakfast Foods: ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 ఫుడ్స్ ఉంటే చాలు
ఓట్‌మీల్
బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ హెల్తీగా ఉండాలి. ఉదయం ఓట్‌మీల్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం
గుడ్లు
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో 1 గుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, పోషకాలు చాలా ఎక్కువ. ఆరోగ్యపరంగా చాలా లాభదాయకం.
చియా సీడ్స్
చియా సీడ్స్ నీళ్లు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మెటబోలిజం పెరుగుతుంది. ఇందులోని ప్రోటీన్లతో మజిల్స్ బలంగా మారతాయి.
దాలియా
దాలియా అనేది ఓ మంచి బలవర్ధకమైన ఆహారం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకుంటే చాలా మంచిది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంటుంది
పోహా
ఉత్తరాదిన ఎక్కువగా తీసుకునే బ్రేక్‌ఫాస్ట్. ఉదయం వేళ పోహా తినడం వల్ల శరీరం ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫలితంగా వివిధ రకాల సీజనల్ వ్యాధులు దూరమౌతాయి.