Fitness Tips: రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఐదు పదార్ధాలుంటే చాలు..ఎంత వయసొచ్చినా శిల్పాశెట్టిలా ఫిట్ అండ్ స్లిమ్ ఫిజిక్ మీ సొంతం
ఓట్స్
రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తింటే చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. శిల్పా శెట్టి కూడా బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తీసుకోవడం ఇష్టపడుతుంది.
జ్యూస్
పండ్ల జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదే జ్యూస్ ను ఉదయం అల్పాహారంగా తీసుకుంటే శరీరం ఎప్పటికీ ఫిట్ అండ్ స్లిమ్ గా ఉంటుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ అనేది బరువును నియంత్రించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని చాలాసార్లు నిరూపితమైంది. రోజూ బ్రేక్ ఫాస్ట్ తరువాత శిల్పాశెట్టికి గ్రీన్ టీ తాగడం అలవాటు.
అవకాడో
శిల్పాశెట్టికి ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అవకాడో తినడం అలవాటు. శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో అవకాడో పాత్ర కీలకం.
అంజీర్
48 ఏళ్ల వయస్సులో కూడా శిల్పాశెట్టి ఫిట్ అండ్ స్లిమ్ ఫిజిక్ తో ఉందంటే రోజూ ఉదయం అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తీసుకుంటుంది.