Male Infertility: స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ సమస్యగా మారిందా, ఈ 5 సూపర్‌ఫుడ్స్ తింటే చాలు

Tue, 22 Aug 2023-5:57 pm,

వాల్‌నట్స్

వాల్‌నట్స్‌లో విటమిన్ ఎ, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతను పెంచేందుకు దోహదపడతాయి. రోజూ క్రమం తప్పకుండా 1-2 తీసుకుంటే చాలు..

ఆనపకాయ గింజలు

ఆనపకాయ గింజల్లో జింక్, విటమిన్ ఎ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , పైటోస్టెరోల్ ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ క్వాలిటీగా ఉండేట్టు చేస్తాయి.

ఫిష్ ఆయిల్

ఫిష్ ఆయిల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ సమస్య తీరడమే కాకుండా లైంగిక సామర్ధ్యం కూడా పెరుగుతుంది. 

మెంతులు

మెంతి గింజల్లో ఫైటో ఈస్ట్రోజెన్ ఇతర పోషకాలు ఉండటం వల్ల స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ రెండూ పెరుగుతాయి. మెంతి గింజల్ని రాత్రి పూట నీళ్లలో నానబెట్టుకుని ఉదయం ఆ నీళ్లతో సహా తీసుకోవాలి. 

అశ్వగంధ

ఇదొక ఆయుర్వేద మూలిక. స్పెర్మ్ కౌంట్ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్నిస్తుంది. ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది. అశ్వగంధ పౌడర్ గోరు వెచ్చని నీళ్లలో కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link