చీరకట్టులో మెరిసిపోతున్న Hebah Patel, ది అందాల భామ

హేబా నటించిన కుమార్ 21ఎఫ్ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. డిఫరెంట్ కాన్పెప్ట్ తో రావడం వల్ల తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.

ఈ మూవీ టైటిల్ కు తగిన విధంగానే కథాంశం ఉంటుంది. అయితే ఇందులో అంత వల్గారిటీ ఉండదు. కానీ టైటిల్ వల్ల సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ కాస్త దూరంగా ఉన్న మాట వాస్తవం.
హేబా పటేల్-రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఎక్కువగా సినిమాలు వచ్చాయి. ఆడోరకం-ఈడోరకం, అంధగాడు, కుమారి 21ఎఫ్ అందులో ఉన్నాయి