Donation To CMRF: వరద బాధితులను ఆదుకుంటారా? ప్రభుత్వానికి విరాళం చెల్లించడం ఇలా..

Wed, 04 Sep 2024-8:19 pm,

Donation To AP CMRF: ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రజలు తీవ్ర నిరాశ్రయులయ్యారు.

Donation To AP CMRF: వరదలు మిగిల్చిన విషాదంతో బెజవాడ ప్రజలు కట్టుబట్టలతో బయటపడ్డారు.

Donation To AP CMRF: బట్టలు, ఆస్తి, డబ్బు మొత్తం కోల్పోయి దీనావస్థలో ఉన్న ప్రజలను ఆదుకోండి. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు పొందితే ప్రభుత్వం నుంచి కొన్ని సార్లు పన్ను మినహాయింపు పొందే అవకాశం కూడా ఉంది.

Donation To AP CMRF: ఏపీ ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం విరాళాలు ఆహ్వానిస్తోంది. మీరు నేరుగా సహాయం అందించే అవకాశం ఉండదు. ప్రభుత్వానికి మీకు తోచినంత పంపితే బాధితులకు అండగా ఉంటుంది.

Donation To AP CMRF: వరద బాధితుల కోసం కొన్ని ఫేక్‌ కూడా ఉంటాయి. అందుకే ప్రభుత్వం నేరుగా ప్రజలకు ఆన్‌లైన్‌ వివరాలు పంచుకుంది. వీటి ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

Donation To AP CMRF: సీఎం సహాయ నిధికి ఆన్ లైన్‌లో విరాళాలు పంపించవచ్చు. బ్యాంక్‌ ఖాతాల ద్వారా.. యూపీఐ పేమెంట్ల ద్వారా కూడా విరాళం అందించవచ్చు.

Donation To AP CMRF: బ్యాంకు ఖాతాల ద్వారా...: ఎస్‌బీఐ అకౌంట్‌ నంబర్‌ 38588079208. వెలగపూడి బ్రాంచ్‌. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0018884. మరో బ్యాంక్‌ ఖాతా. ఎస్‌బీఐ అకౌంట్‌ నంబర్‌: 3689718069. ఎంజీ రోడ్డు విజయవాడ బ్రాంచ్‌. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0016857

Donation To AP CMRF: యూపీఐ పేమెంట్ల ద్వారా చేయాలనుకున్న వారు బ్యాంక్‌ ఖాతా వివరాలు పొందుపర్చి పంపించే అవకాశం ఉంది. అంతేకాకుండా క్యూఆర్‌ కోడ్ ద్వారా కూడా యూపీఐ పేమెంట్‌ (ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం తదితర) ద్వారా విరాళాలు అందించవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link