Vodka: అసలు వోడ్కా చరిత్ర ఏంటో మీకు తెలుసా..!
* మొదట్లో, వోడ్కాను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించేవారు. యాంటీసెప్టిక్ నొప్పి నివారణగా ఉపయోగించే వారు. * మతపరమైన కార్యక్రమాలలో కూడా దీనిని ఉపయోగించేవారు.
* 15వ శతాబ్దం నాటికి వోడ్కా సాధారణ ప్రజలలో మరింత ప్రాచుర్యం పొందింది. * 18వ శతాబ్దంలో రష్యన్ ప్రభుత్వం వోడ్కా ఉత్పత్తిని నియంత్రించడం ప్రారంభించింది. దీనిని ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా మార్చింది.
* 19వ శతాబ్దంలో, వడకట్టడం Distillate చేసే పద్ధతులలో మెరుగుదలలు వోడ్కాను మరింత స్పష్టంగా, రుచిలేకుండా చేసింది. * 20వ శతాబ్దంలో, వోడ్కా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. * నేడు వోడ్కా అనేది అనేక కాక్‌టెయిల్‌లలో ఒక ప్రధాన పదార్ధం దాని స్వంతంగా కూడా తాగుతారు.
* భారతదేశంలో, వోడ్కా 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి ద్వారా పరిచయం చేయబడింది. * ఇది ఇటీవలి దశాబ్దాలలో ప్రాచుర్యం పొందింది, ముఖ్యంగా యువతలో. * భారతదేశంలో, వోడ్కాను ఎక్కువగా స్ప్రైట్‌తో కలిపి తాగుతారు.
* ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మద్యపానాలలో ఒకటి. * 40% ఆల్కహాల్ శాతంతో ఉండేది సాధారణం. * పులియబెట్టిన ధాన్యాలు, బంగాళాదుంపలు లేదా పండ్ల నుంచి తయారు చేయవచ్చు.