Krithi Shetty: కవ్వించే చూపులతో కుర్రకారుకు మత్తెక్కిస్తోన్న ఉప్పెన బ్యూటీ...

Sat, 09 Apr 2022-11:36 pm,

కృతి శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో ఇది.. ఈ ఫోటోపై నెటిజన్లు 'సో క్యూట్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కవ్వించే చూపులతో మత్తెక్కిస్తోన్న కృతి శెట్టి.. ఆ గులాబీ లాగే ఎంత అందంగా ఉందో...!

ఉప్పెన హిట్ తర్వాత కృతి శెట్టి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. తెలుగుతో పాటు తమిళంలో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది.

కృతి నటించిన ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు గతేడాది విడుదలై మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో కృతి నటిస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link