Seerat Kapoor Pics: సీరత్ కపూర్ స్టన్నింగ్ ఫొటోస్.. బ్యాక్ చూపిస్తూ కుర్రకారుకి కునుకు లేకుండా చేశారు!
సీరత్ కపూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్సులో అందాలు ఆరబోశారు. బ్యాక్ అందాలు చుపిస్తూ కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తున్నారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సీరత్ కపూర్.. ఎప్పటికప్పుడు తన ఫొటొస్ పోస్తుంటారు. ఈ ఫొటోలకు లైకుల వర్షం కురుస్తుంటుంది.
కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాథ వినుమా వంటి ఓటీటీ సినిమాలలో కూడా సీరత్ కపూర్ నటించారు. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్న ఈ భామ కెరీర్ నెట్టుకొస్తున్నారు.
రన్ రాజా రన్ సినిమా తర్వాత రాజుగారి గది-2, టైగర్, కొలంబస్, టచ్ చేసి చూడు వంటి సినిమాల్లో సీరత్ కపూర్ నటించారు. అయితే ఆ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' చిత్రంతో సీరత్ కపూర్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో 'బుజ్జి మా.. బుజ్జి మా' సాంగ్ ఆమెకు మంచి పేరు వచ్చింది.
1993 ఏప్రిల్ 3న ముంబైలో సీరత్ కపూర్ జన్మించారు. బిఏ మాస్ కమ్యూనికేషన్ మధ్యలోనే వదిలేసి సినిమాల కోసం ప్రయత్నించారు.