Blood Pressure Control Tips: రోజూ డైట్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు, రక్తపోటు ఇట్టే మాయం
అధిక రక్తపోటును నియంత్రించేందుకు ఆలుబుఖారా అద్భుతంగా పనిచేస్తుంది. నీళ్లలో నానబెట్టిన ఆలుబుఖారా ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
జీడిపప్పులో పొటాషియం, ఎక్కువగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. దాంతో రక్తపోటు నియంత్రణలో ఉంచవచ్చు
ప్రతి ఇద్దరిలో ఒకరికి ఈ సమస్య ఉంటుందంటే అతిశయోక్తి కానేకాదు. చెడు ఆహారపు అలవాట్లు, చెడు లైఫ్‌స్టైల్ ఇందుకు కారణం
ఆధునిక బిజీ జీవన విధానంలో ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇందులో ఒకటి హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు.
కిస్మిస్ రోజూ తీసుకుంటే రక్తపోటు అదుపు తప్పకుండా ఉంటుంది. ఇదొక సూపర్ ఫుడ్
బాదంను క్రమం తప్పకుండా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. సాధారణంగా బాదంను జ్ఞాపకశక్తి పెంచేందుకు ఇస్తారు. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ నియంత్రణలో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
వాల్‌నట్స్ మరో అద్బుతమైన డ్రై ఫ్రూట్. రక్తపోటును నియంత్రించేందుకు పనిచేస్తుంది