Jinal Joshi Nude Pictures: ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా.. బాత్ టబ్‌లో హాట్ స్టిల్స్ ఇచ్చిన జినాల్ జోషి!

Thu, 25 May 2023-3:50 pm,

జినాల్ జోషి తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా బాత్ టబ్‌లో అందాలు ఆరబోశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే జినాల్ జోషి ఎప్పటికప్పుడు హాట్ హాట్ పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంటారు. జినాల్ ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

జినాల్ జోషికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జినాల్ పెట్టే ఒక్కో పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.   

మోడలింగ్‌తో పాటు నటనా రంగంలో కూడా కెరీర్‌ను కొనసాగించాలని జినాల్ జోషి ప్రయత్నాలు చేస్తున్నారు. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్‌లో ఆమె డిప్లొమా పూర్తి చేశారు.  

జినాల్ జోషి మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆమె మోడలింగ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. న్యాకాతో సహా అనేక ఫ్యాషన్ బ్రాండ్‌లకు ఆమె పని చేశారు.  

1 జనవరి 1997న మహారాష్ట్రలోని ముంబైలో జినాల్ జోషి జన్మించారు. చదువంతా ముంబైలోనే జినాల్ పూర్తిచేశారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link