Loneliness వల్ల కలిగే మార్పులేంటో తెలుసా ?

పరిశోధకులు ఇటీవలే ఏకాంతంలో మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో రీసెర్చ్ చేసి మరి కనుగొన్నారు.

మెదడులోని కొన్ని భాగాలు స్ట్రాంగ్‌గా వైర్డ్ అంటే లింకై ఉంటాయి. ఇందులో కొన్ని పరిస్థితుల వల్ల ఆలోచనలు వస్తుంటాయి అని వివరించారు.

మనిషులు ఏకాంతంగా ఉన్న సమయంలో వారి ఆలోచనల వల్ల ఆరోగ్యం పాడు అవకుండా మస్తిష్కం ప్రయత్నిస్తుంది అన్నారు.
మెక్‌గిల్ యూనివర్సిటీకి చెందిన న్యూరో సైంటిస్ట్‌ల ప్రకారం మనిషి మెదడులో కొన్ని భాగాలు ఆరోగ్యం పాడు అవకుండా చూసుకుంటాయి అన్నారు.
అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు నిర్విహించాల్సిన అవసరం ఉంది అన్నారు.