Curry Leaves Benefits: మజ్జిగలో కరివేపాకు ఇలా కలుపుని తాగితే.. దెబ్బకు యూరిక్ యాసిడ్, కిడ్నీలో రాళ్లు మటుమాయం

Fri, 26 Apr 2024-8:20 am,
Buttermilk With Curry Leaves

మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కుగా పెరిగితే.. చేతులు, కాళ్ల కీళ్ళలో నొప్పి అధికంగా ఉంటుంది.  

Drinks To Control Uric Acid

దీంతో కూర్చొని లేవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎలివేటెడ్ యూరిక్ యాసిడ్ అధిక రక్తపోటు, థైరాయిడ్, మధుమేహం వంటి వ్యాధులకు కూడా దారి తీస్తుంది.   

How To Control Uric Acid,

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగు తినడం కంటే.. మజ్జిగ తాగడం బెటర్. మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.   

అయితే కేవలం మజ్జిగ మాత్రమే కాకుండా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు మజ్జిగలో 10 నుంచి 15 కరివేపాకు ఆకులు వేసి మూత పెట్టాలి. ఒక గంట తరువాత తీసి తాగండి.   

కరివేపాకు రక్తంలోని యూరిక్ యాసిడ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లకు కూడా కరివేపాకు మంచి హోం రెమెడీగా నిపుణులు చెబుతారు.  

గమనిక: ఇక్కడ అందజేసిన ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee Telugu News దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్యానికి సంబంధించి చిట్కాలు పాటించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link