Bald Hair: క్రికెటర్‌ మహ్మద్‌ షమీ బట్టతల సమస్య ఎలా తగ్గింది? చక్కటి హెయిర్‌ స్టైల్‌కు కారణం ఇదే!

Sun, 13 Oct 2024-9:07 pm,

భారత మాజీ క్రికెటర్ మహ్మద్ షమీ తన అద్భుత ఆటతీరుతో భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు లిఖించాడు.

ఆటపరంగా విజయవంతమైన మహ్మద్‌ షమీ వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే షమీ బట్టతల తొలగిపోయి ఒత్తుగా వెంట్రుకలు వచ్చాయి. బట్టతల పోయి జుట్టు రావడం వెనుక చాలా కారణంగా ఉంది.

షమీ వ్యక్తిగత ఆహార్యంపై ఎన్నో విమర్శలు వ్యక్తమయ్యాయి. అతడి బట్టతలపై ప్రధానంగా చర్చ జరిగింది. గతంలో మహ్మద్ షమీకి పెద్దగా జుట్టు ఉండేది కాదు.. జుట్టు రాలే సమస్యతో షమీ బాధపడ్డాడు.

అయితే తాజాగా అతడి హెయిర్ స్టైల్ పూర్తిగా మారింది. తలపై జుట్టు భారీగా పోయి బట్టతల వచ్చేసింది.

సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ సెలూన్‌లో షమీ హెయిర్ ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. మహ్మద్ షమీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు.

ఈ ప్రక్రియ డీహెచ్‌టీ టెక్నిక్ ఉపయోగించి చేయబడుతుందని సమాచారం.

జుట్టు మూలాలను మెరుగుపరచడమే కాకుండా జుట్టు రాలడం భారీగా తగ్గిస్తుంది.

ఒక్కో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కు రూ.100 నుంచి రూ.500 ఖర్చు అవుతుందని తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link