Huge Discount Offer: స్మార్ట్‌ వాచ్‌ ధరకే.. ఫ్లిఫ్‌కార్ట్‌లో కొత్త వాషింగ్‌ మెషిన్‌.. పడి పడి కొంటున్న జనాలు!

Thu, 12 Dec 2024-8:43 am,

ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యధిక ధరకే మంచి వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన థామ్సన్‌కి సంబంధించిన  వాషింగ్‌ మెషిన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.  

 

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ వాషింగ్‌ మెషిన్‌ మొత్తం ఆరు కలర్‌ ఆప్షన్స్‌తో పాటు ఆరు కేపాసిటీల్లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రెండు స్టార్‌ రేటింగ్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం Thomson 7.5 kg సామర్థ్యం 5 స్టార్ వాషింగ్‌ మెషిన్‌పై డిస్కౌంట్‌ లభిస్తోంది.  

 

మార్కెట్‌లో ఈ  Thomson 7.5 kg సామర్థ్యం 5 వాషింగ్‌ మెషిన్‌ MRP ధర రూ.11,499తో అందుబాటులో ఉంది. అయితే దీనిని ప్రత్యేకమైన ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో కేవలం రూ.7,999 వస్తోంది.  

 

అలాగే ఈ స్మార్ట్‌ వాషింగ్‌ మెషిన్‌పై ప్రత్యంగా బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిని యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌, HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి  రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.  

 

ఇక ఈ వాషింగ్‌ మెషిన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 2,300 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇక అన్ని ఆఫర్స్‌ పోనూ.. కొత్త వాషింగ్‌ మెషిన్‌ను రూ.4,699కే పొందవచ్చు.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link