Photo Story: ICC Test Rankingలో టాప్ స్థానంలో భారత్, రెండో స్థానంలో కోహ్లీ

Wed, 19 Aug 2020-2:26 pm,

ఆస్ట్రేలియా క్రీడాకారుడు స్టీవ్ స్మిత్ టాప్ లో కొనసాగుతున్నారు.  

కోహ్లీ మొత్తం 886 పాయింట్స్ తో రెండో స్థానంలో ఉండగా. పుజారా 766 పాయింట్స్ తో 8వ స్థానంలో , రహానే 726 పాయింట్స్ తో 10వ స్థానంలో కొనసాగుతున్నారు. 

ఇక ఆల్ రౌండర్స్ లో రవీంద్ర జడేజా మూడవ స్థానంలోకి చేరుకున్నాడు.

బూమ్రా తొమ్మిదవ స్థానానికి స్లిప్ అయ్యాడు.   

టీమ్ ల విషయానికి వస్తే భారత్ 360 పాయింట్స్ తో తొలి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 296 పాయింట్స్ తో రెండో స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి..

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్, కెప్టెన్ జో రూట్ ఏడు, తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నారు.

పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం ఐదవ స్థానంలోకి ఎగబాకాడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link