అమాయకమైన చూపుతో చిరునవ్వు చిందిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
తమిళనాడు నీలగిరి కొండల్లోని కోటగిరి అనే ఊరిలో జన్మించింది సాయి పల్లవి. కోయంబత్తూర్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది
తబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివింది. ఆ తర్వాత సినిమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంది
'కస్తూరిమన్' (2003) అనే చిత్రంలో బాలనటిగా కనిపించింది
వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఫిదా' చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది.
టాలీవుడ్లో సాయి పల్లవి నటించిన 'లవ్‌స్టోరి', 'విరాట పర్వం' విడుదలకు సిద్ధంగా ఉండగా, 'శ్యామ్ సింగరాయ్' షూటింగ్ దశలో ఉంది.