Rice Porridge Uses: అన్నం గంజి ప్రయోజనాలు గురించి తెలిస్తే వదలరు...!
* గంజిలో విటమిన్ బి, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. * ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. * శరీరానికి త్వరిత శక్తిని అందిస్తుంది.
గంజిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది.
గంజి తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గంజి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
గంజి నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.