Ileana Latest Pics : ఫుల్లుగా కప్పేసుకున్న ఇలియానా.. కొత్త లుక్కులో గోవా బ్యూటీ

Sun, 27 Nov 2022-5:08 pm,

గోవా బ్యూటీ ఇలియానాకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మొదటి సినిమా దేవదాస్‌తోనే మంచి ఇమేజ్ తెచ్చుకుంది ఈ గోవా సుందరి.

పోకిరి అంటూ రెండో సినిమాతోనే ఇలియానా టాప్ హీరోయిన్‌గా మారింది. అయితే ఇలియానా ఓ సమయంలో ఫుల్ బిజీగా మారింది. టాప్ హీరోలందరితోనూ నటించేసింది.

ఇలియానా తెలుగులో టాప్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ బోల్తా కొట్టడంతో మళ్లీ తెలుగులో ప్రయత్నించింది. కానీ ఇక్కడ కూడా తిరస్కరణకు గురైంది.

బాలీవుడ్‌లో ఇలియానాకు సక్సెస్ రాక.. తెలుగులోనూ హిట్లు రాక తెగ సతమవుతోంది. ఇలియానాకు హిట్లు రాకపోయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

సోషల్ మీడియాలో ఇలియానా చేసే అందాల ప్రదర్శన, బికినీ ఫోజులు మాత్రం అందరినీ కట్టి పడేస్తుంటాయి. తాజాగా ఇలియానా వెరైటీ ఫుల్లుగా కప్పేసుకుని కనిపించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link