Rhea Chakraborty : లాంగ్ డ్రెస్‌లో స్టన్నింగ్‌ లుక్‌తో ఆకట్టుకున్న రియా చక్రవర్తి

Thu, 28 Oct 2021-9:29 pm,

రియా చక్రవర్తి లాంగ్ డెనిమ్ డ్రెస్‌లో, సెక్సీ బ్లాక్ బూట్స్‌తో స్టన్నింగ్‌ లుక్‌తో ఆకట్టుకుంది. ఒక కేఫ్ బయట రియా చక్రవర్తి ఇలా స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొట్టింది రియా చక్రవర్తి. 

రియా చక్రవర్తి గురువారం (అక్టోబర్ 28) ముంబైలోని ఒక కేఫ్ బయట కెమెరా కళ్లకు చిక్కింది.

ఇక రియా చక్రవర్తికి ఆ మధ్య ఓ భారీ ఆఫర్‌ కూడా వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఆ ఆఫర్‌ని వదులుకుంది. ప్రముఖ రియాల్టీ షో హిందీ ‘బిగ్‌బాస్‌ సీజన్‌ -15’లో పాల్గొనేందుకు రియా చక్రవర్తికి ఆఫర్‌ వచ్చింది.

అంతేకాదు బిగ్‌బాస్‌ పాల్గొనేందుకు రియా చక్రవర్తి ఒకవేళ ఓకే చెప్పి ఉంటే ఇప్పటివరకూ ఏ కంటెస్టెంట్‌కి ఇవ్వనంతగా వారానికి రూ.35 లక్షలు పారితోషికంగా చెల్లించేందుకు కూడా బిగ్‌బాస్‌ టీమ్‌ రెడీ అయ్యిందట. 

కానీ రియా ఫోకస్ అంతా ప్రస్తుతం సినిమాలపై ఉండడంతో ఆ ఆఫర్‌ని సున్నితంగా వద్దనుకుందట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link