చిత్ర మాలిక: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన టాప్ 15 ఆటగాళ్లు
క్రిస్ గేల్: 443 మ్యాచుల్లో 476 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 275, టీ20ల్లో 103, టెస్టు మ్యాచుల్లో 98 సిక్సులు బాదాడు.
షాహిద్ ఆఫ్రిది: 534 మ్యాచుల్లో 476 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 351, టీ20ల్లో 73, టెస్టు మ్యాచుల్లో 52 సిక్సులు బాదాడు.
బ్రెండెన్ మెకెల్లామ్- 432 మ్యాచుల్లో 398 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 200, టీ20ల్లో 91, టెస్టు మ్యాచుల్లో 107 సిక్సులు బాదాడు.
జయసూర్య-586 మ్యాచుల్లో 352 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 270, టీ20ల్లో 23, టెస్టు మ్యాచుల్లో 49 సిక్సులు బాదాడు.
ఎంఎస్ ధోనీ-504 మ్యాచుల్లో 342 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 217, టీ20ల్లో 47, టెస్టు మ్యాచుల్లో 78 సిక్సులు బాదాడు.
ఏబీ డివిలియర్స్- 420 మ్యాచుల్లో 328 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 204, టీ20ల్లో 60, టెస్టు మ్యాచుల్లో 64 సిక్సులు బాదాడు.
రోహిత్ శర్మ -292 మ్యాచుల్లో 291 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 173, టీ20ల్లో 89, లాంగ్ ఫార్మాట్ లో 19 సిక్సులు బాదాడు.
మార్టిన్ గుప్టిల్- 274 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 148, టీ20ల్లో 103, టెస్ట్ మ్యాచుల్లో 23 సిక్సులు బాదాడు.
సచిన్ టెండూల్కర్- 664 మ్యాచుల్లో 264 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 195, టెస్టుల్లో 69 సిక్సులు బాదాడు. సచిన్ టీ20ల్లో ఆడలేదు.
ఆడమ్ గిల్ క్రిస్ట్- 396 మ్యాచుల్లో 262 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 149, టీ20ల్లో 13, టెస్ట్ మ్యాచుల్లో 100 సిక్సులు బాదాడు.
జక్వెస్ కల్లిస్- 519 మ్యాచుల్లో 254 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 137, టీ20ల్లో 20, టెస్ట్ మ్యాచుల్లో 97 సిక్సులు బాదాడు.
యువరాజ్ సింగ్- 251 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 155, టీ20ల్లో 74, టెస్ట్ మ్యాచుల్లో 22 సిక్సులు బాదాడు.
ఎయిన్ మోర్గాన్: 300 మ్యాచుల్లో 249 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 166, టీ20ల్లో 77, టెస్ట్ మ్యాచుల్లో 6 సిక్సులు బాదాడు
సౌరబ్ గంగూలీ: 424 మ్యాచుల్లో 247 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 190 టెస్ట్ మ్యాచుల్లో 57 సిక్సులు బాదాడు. గంగూలీ టీ20ల్లో ఆడలేదు.
రికీ పాంటింగ్: 560 మ్యాచుల్లో 246 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో 162, టీ20ల్లో 11, టెస్ట్ మ్యాచుల్లో 73 సిక్సులు బాదాడు.