Income tax Free Countries: ఈ దేశాల్లో ఉంటున్నారా, అయితే నో ఇన్ కంటాక్స్
కెన్యా
కెన్యా ప్రజలు సైతం తమ ఆదాయంలో ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు
బహ్రెయిన్
ఇన్ కంటాక్స్ చెల్లించాల్సిన అవసరం లేని దేశాల్లోబహ్రెయిన్ కూడా ఒకటి
యూఏఈ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలకు తమ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు
బర్ముడా
కరేబియన్ దేశం బర్ముడాలో కూడా ప్రజలు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు
బహమాస్
బహమాస్ దేశంలో కూడా ప్రజలు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.