Independence Day: స్వాతంత్ర్య సంబరాల్లో రాష్ట్రపతి, ప్రధాని ప్రత్యేక ఆకర్షణ
Independence Day Celebrations: యుద్ధంలో.. దేశ భద్రతలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు రాష్ట్రపతి ముర్ము వందనం చేశారు. ఈ సందర్భంగా సైనికుల సేవలను కీర్తించారు.
Independence Day Celebrations: న్యూఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధ వీరులకు నివాళులర్పించారు.
Independence Day Celebrations: ఎర్రకోటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండావిష్కరణ చేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం గ్యాలరీల్లో ప్రధాని సందర్శించారు. వేడుకలకు హాజరైన వారిని పలకరించారు.
Independence Day Celebrations: స్వాతంత్ర్య వేడుకలకు హాజరైన చిన్నారులతో ప్రధాని ప్రత్యేకంగా సంభాషించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు.
Independence Day Celebrations: హాజరైన ప్రజలతో ప్రధాని మోదీ కరచాలనం చేశారు. మోదీతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.

Independence Day Celebrations: సైనికులతో ప్రధాని మోదీ సందడి చేశారు. సైనికుల సేవలను ప్రధాని కొనియాడారు.
Independence Day Celebrations: స్వాతంత్ర్య వేడుకల కోసం మోదీ ప్రత్యేక వస్త్రధారణ ధరించారు. రంగురంగుల తలపాగాతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.