భారత్ vs శ్రీలంక 2017: రెండో టెస్టు, మొదటి రోజు

Sun, 03 Dec 2017-4:58 pm,

నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే షాట్ కొడుతున్న దృశ్యం.

నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే షాట్ కొడుతున్న దృశ్యం.

నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు  మ్యాథ్యూస్ ను అవుట్ చేసిన అనంతరం రవీంద్ర జడేజా హావభావాలు.

నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు లాహిరు తిరుమన్నే ను అవుట్ చేసిన అనంతరం రవిచంద్రన్ అశ్విన్ హావభావాలు.

నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు శ్రీలంక ఆటగాడు దినేష్ చండీమల్ ఆట ప్రదర్శన.

నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే ఆట ప్రదర్శన.

నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటిరోజున శ్రీలంక ఆటగాడిని అవుట్ చేశాక, విరాట్ కోహ్లీ, రవిచంద్ర అశ్విన్ హావభావాలు.

నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటిరోజున అర్థసెంచరీ పూర్తిచేసిన శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే.

నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ వేస్తున్న భారత ఆటగాడు ఇశాంత్ శర్మ.

నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున చెలరేగి ఆడుతున్న శ్రీలంక ఆటగాడు దినేష్ చండీమల్.

నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో  దిముత్  కరునారత్నే ను అవుట్ చేసిన భారత జట్టు ఆటగాడు ఇషాంత్ శర్మ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link