Anupriya Goenka: మొట్టమొదటి గే యాడ్ నటి అనుప్రియ గోయెంకా లేటెస్ట్ ఫోటోషూట్
నటిగా..మోడల్ గా తనకంటూ పేరు సంపాదించుకుంది అనుప్రియ గోయెంకా. మింత్రా బ్రాండ్ రూపొందించిన మొట్టమొదటి గే యాడ్ లో అనుప్రియ నటించి సంచలనం రేపింది. ఇప్పుడు దీపావళి సందర్బంగా చక్కని చీరకట్టు..చెవులకు రింగులతో సాంప్రదాయబద్ధంగా కన్పిస్తూ..అలరిస్తోంది అభిమానుల్ని..