74th Independence Day: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్లు

Sat, 15 Aug 2020-1:41 pm,

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. అందులో ' అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశానికి, భారతీయులకు దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నారు. తమ కుటుంబం నుంచి దూరంగా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్న వారిని గుర్తు చేసుకోవాలి అన్నారు.  

ఈ పంద్రాగస్టు కొంచెం భిన్నమైనది. ఇది మనందరం సంఘటితంగా ఉండే సమయం. మనందరం కలిసి కోవిడ్-19 మహమ్మారితో పోరాటం కొనసాగిద్దాం. 130 కోట్ల మంది భారతీయులను ఓడించే శక్తి దేనికీ లేదు.  

భారతీయులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దేశం తరపున ఆడటం అన్నింటికన్నా గర్వకారణం.

ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజు భారతీయ సైనికుల త్యాగాలను గుర్తిద్దాం. వారిని గౌరవిద్దాం. స్వేఛ్చా భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది వారే. వారి త్యాగాలను గుర్తిద్దాం

దేశం జెర్సీ ధరించడం కన్నా అద్భుతమైన ఫీలింగ్ మరోటి లేదు.  

దేశం కోసం బరిలో దిగడం గర్వ కారణం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు  

ఈ గొప్ప దేశానికి చెందిన ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link