Free Train: పైసా ఖర్చు లేని రైలు ప్రయాణం, అది కూడా అందమైన లొకేషన్లలో ఎక్కడో తెలుసా

భాక్రానంగల్ ట్రైన్ ప్రత్యేకత
భాక్రానంగల్ వంతెనను అత్యంత ఎత్తైన స్టేట్ గ్రావిటీ డ్యామ్ గా పరిగణిస్తారు. ఈ డ్యామ్ చూసేందుకు సుదూర ప్రాంతాలనుంచి తరలి వస్తుంటారు. దారిలో కొండలు, నదులు, జలపాతాలు దాటుకుంటూ వెళ్తుంది ఈ రైలు. శివాలిక్ పర్వతాల మధ్యలోంచి 13 కిలోమీటర్ల మేర జర్నీ ఉంటుంది.