Tina Dabi IAS: దేశంలోని అందైమైన ఐఏఎస్ అధికారిణి టీనా దాబి గురించి తెలుసా

టీనా దాబి సోదరి రియా దాబీ కూడా యూపీఎస్‌సీ పరీక్ష పాసయ్యారు. రియా కూడా 23 ఏళ్ల వయస్సులోనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.

టీనా దాబి 1993 నవంబర్ 9న జన్మించారు. ఢిల్లీకు చెందిన టీనా దాబి..ప్రస్తుతం జయపూర్‌లో ఉన్నారు.
యూపీఎస్‌సీ పరీక్షలో టాప్‌లో నిలిచిన టీనా దాబి నిమ్నవర్గాలకు చెందిన మహిళ. టీనా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, వృత్తి సంబంధిత సమాచారాన్ని షేర్ చేస్తుంటారు.
కేవలం అందంలోనే కాదు 2016లో 22 ఏళ్ల వయస్సులోనే తొలి ప్రయత్నంలోనే యూపీఎస్‌సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా దేశంలో టాపర్‌గా నిలిచారు.
సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉండే ఐఏఎస్ అధికారిణి టీనా దాబి, దేశంలోని అందమైన ఐఏఎస్ అధికారిణుల్లో ఈమె ఒకరు