Motivational Quotes By Ratan Tata: మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అద్భుతమైన రతన్‌ టాటా కోట్స్‌..

Thu, 10 Oct 2024-12:05 pm,

విజయం వైపు పయనించాలంటే, అపజయాల అనే గుంతను దాటాల్సిందే - రతన్‌ టాటా

వేగంగా ముందుకు సాగాలంటే ఒంటరిగా ప్రయాణించాలి  - రతన్ టాటా 

జీవితం అనేది నిరంతరమైన అభ్యాస ప్రక్రియ, దీనికి విరామం ఉండదు - రతన్‌ టాటా 

నీ విలువను నీవే నిరూపించుకోవాలి లేకుంటే ఇతరులు లెక్క చేయరు - రతన్‌ టాటా   

ఆదర్శప్రాయంగా ఉండాలంటే ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరించడం అవసరం- రతన్‌ టాటా 

అందరూ అసాధ్యమని భావించే పనులను చేయడమే నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది - రతన్‌ టాటా   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link