మెగాస్టార్ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయిన యాంకర్ ప్రదీప్.. ఏం జరిగిందంటే!
అనుకోకుండా ఒకరోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లానని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు ప్రదీప్. అక్కడ మెగాస్టార్ తననను రిసీవ్ చేసుకున్న విధానం షాకింగ్ గా అనిపించింది అని తెలిపాడు.
యాంకర్ గా తను ఎదుగుతున్న సమయంలో చిరంజీవికి ఇంటికి వెళ్లాను అని.. అక్కడ జరిగిన దాంతో అనకు కొన్నిరోజులు నిద్రపట్టలేదు అని తెలిపాడు
తను అంత పెద్ద యాంకర్ ను కాకపోయినా.. తనను చిరంజీవి గౌరవించిన విధానం.. తనను ఎంకరేజ్ చేసిన విధానం తనను కొద్ది సేపు షాక్ కు గురి చేసింది అని తెలిపాడు ప్రదీప్.
చిరంజీవి, మెగాస్టార్ అవ్వడానికి కారణం ఆయన సినిమాలతో పాటు ఆయన మనసు అని.. ఆయన ఇచ్చిన మర్యాద అని.. అద్భుతమైన వ్యక్తిత్వం అని తెలిపాడు ప్రదీప్.
చిన్నా పెద్డా అని తేడాలు లేకుండా అందరినీ మెగాస్టార్ చిరంజీవి గౌరవించడం ఆయన గొప్పతనం అని తెలిపాడు ప్రదీప్.
తనలాంటి చిన్న యాంకర్ తో మెగాస్టార్ ప్రవర్తన తనకు జీవితాంతం గుర్తుంటుంది అని తెలిపాడు ప్రదీప్.