Masturbation Benefits: హస్త ప్రయోగం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

Thu, 28 Dec 2023-9:30 pm,

హస్త ప్రయోగం వల్ల డోపామైన్, ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇది మిమ్మల్ని ఉల్లాసంగా, ఆనందంగా ఉంచుతుంది.   

హస్త ప్రయోగం ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ ఏకాగ్రతను పెంచుతుంది. అంతేకాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుంది.   

హస్త ప్రయోగం చేయడం వల్ల భాగస్వామి లేకున్నా భావప్రాప్తిని పొందొచ్చు.   

హస్త ప్రయోగం కారణంగా మీరు బాగా అలసిపోతారు. దీంతో మంచిగా నిద్ర వస్తుంది.   

సెక్స్ లేదా హస్త ప్రయోగం చేయడం వల్ల మీ ఇమ్యూనిటి కూడా పెరుగుతుందట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link