IT Refund Status Check: మీ ఐటీ రిఫండ్ ఇంకా రాలేదా.. కారణమేంటో ఇలా తెలుసుకోండి
ఒకవేళ మీ రిఫండ్ డబ్బులు వంద రూపాయల కంటే తక్కువ ఉంటే మాత్రం రావు. మీకు ఆ డబ్బులు చెల్లించరు. ఈ విషయంపై 2012 జనవరిలోనే ఇన్‌కంటాక్స్ శాఖ ( Income tax ) స్పష్టం చేసింది. వంద రూపాయల కంటే తక్కువ ఉంటే ఆ డబ్బులు చెల్లించరని. ఆ డబ్బుని భవిష్యత్‌లో ఎప్పుడైనా చెల్లించాల్సి వచ్చినప్పుడు అందులో అడ్జస్ట్ చేస్తారు.
ఒకవేళ మీ రిఫండ్ డబ్బులు వంద రూపాయల కంటే తక్కువ ఉంటే మాత్రం రావు. మీకు ఆ డబ్బులు చెల్లించరు. ఈ విషయంపై 2012 జనవరిలోనే ఇన్‌కంటాక్స్ శాఖ ( Income tax ) స్పష్టం చేసింది. వంద రూపాయల కంటే తక్కువ ఉంటే ఆ డబ్బులు చెల్లించరని. ఆ డబ్బుని భవిష్యత్‌లో ఎప్పుడైనా చెల్లించాల్సి వచ్చినప్పుడు అందులో అడ్జస్ట్ చేస్తారు.
కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆలస్యంగా డబ్బులు వచ్చినా..ఆలస్యమైన రోజులకు సంబంధించి వడ్డీ చెల్లించేస్తుంది ఆదాయపు పన్ను శాఖ. అయితే మీరు ఐటీఆర్ దాఖలు చేసిన తేదీ నుంచి వడ్డీ 6 శాతం చొప్పున లెక్కించి ఇస్తారు.
ఐటీ రిఫండ్ ( IT Refund )పదివేల రూపాయల కంటే తక్కువున్నవారి డబ్బులు వచ్చేశాయి. కొంతమంది డబ్బులు పదివేల రూపాయల కంటే ఎక్కువగా ఉన్నా వచ్చేశాయి. వారంతా జూన్ కంటే ముందు ఐటీ రిఫండ్ దాఖలు ( IT Refund file ) చేసి ఉన్నారు. మీరు జూన్ తరువాత అంటే ఆలస్యంగా రిఫండ్ దాఖలు చేసి ఉండి..మీ నగదు పదివేల రూపాయలకంటే ఎక్కువ ఉంటే..వెనక్కి రావడానికి కాస్త సమయం పడుతుంది.
ఇప్పటివరకూ మీ డబ్బులు వెనక్కి రాకపోయుంటే..కంగారు పడవల్సిన అవసరం లేదు. త్వరగానే మీ డబ్బులు వచ్చేస్తాయి. ఈసారి కరోనా వైరస్ కారణంగా మొత్తం వ్యవస్థపై చాలా ప్రభావం పడుతోంది. దాంతో కొంతమంది డబ్బులు రావడం ఆలస్యమైంది. మీ డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకోండి.
ఆలస్యంగా ఐటీ రిఫండ్ దాఖలు చేసినవారి డబ్బులింకా రాలేదు. జనవరి నెల పూర్తి కావస్తోంది. ఆర్ధిక సంవత్సరం త్వరలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది బడ్జెట్ విడుదల కానుంది. మరి ఇంకా చాలామంది టీడీఎస్ ( TDS ) డబ్బులు రాలేదు. ఎందుకు రాలేదంటే..కారణాలివే. మీ డబ్బులు రాకపోయుంటే ఈ కారణాల్లో ఒకటై ఉండవచ్చు
ఇప్పటివరకూ కొంతమందికి ఐటీ రిఫండ్ ( IT Refund ) వెనక్కి వచ్చేసింది. ముఖ్యంగా రిఫండ్ నగదు పదివేల కంటే తక్కువున్నవారి డబ్బులు వచ్చేశాయి. మరి కొంతమంది నగదు పదివేల కంటే ఎక్కువున్నా వచ్చేసింది. దీనికి కారణం వీరంతా జూన్ నెలకు ముందే రిఫండ్ దాఖలు చేసేశారు.