Itel Color Pro Price: అమెజాన్‌లో 50Mp Ai కెమెరా + 5000Mah బ్యాటరీ Color Pro మొబైల్‌పై రూ.9,400 తగ్గింపు..
ముఖ్యంగా ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన కొన్ని స్మార్ట్ ఫోన్స్ డెడ్ చీప్ ధరల్లోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇటీవల మార్కెట్లోకి విడుదలైన itel Color Pro 5G స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ సేల్ లో భాగంగా కొనుగోలు చేసే వారికి అత్యధికంగా 20% కంటే ఎక్కువగా తగ్గింపు అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ను ఐటెల్ కంపెనీ ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది చూడడానికి అద్భుతమైన లుకింగ్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం డిస్ప్లే తో అందుబాటులో ఉంది.
ఈ itel Color Pro 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర మార్కెట్లో MRP రూ.13,999లకు విక్రయిస్తోంది. అయితే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్స్ లో భాగంగా 26% తగ్గింపుతో రూ.9,999కే అందిస్తోంది.
అలాగే ఈ మొబైల్ పై ఆధారంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారు బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఈ itel Color Pro 5G స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ ని కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంకు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే..రూ.999 వరకు తగ్గింపు లభిస్తుంది.
దీంతోపాటు అమెజాన్ ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించేవారు పాత మొబైల్ ని ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.9,400 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 399కే కొత్త మొబైల్ పొందవచ్చు.