Siri Hanumanth: యాంకర్ సిరి హనుమంతు అందాల జాతర.. మత్తెక్కించే చూపులతో కైపు

Thu, 25 Jan 2024-12:13 am,

యూట్యూబ్‌ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకున్న సిరి హనుమంతు.. బిగ్ బాస్ షోతో బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంది.   

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కెరీర్ పరంగా కాస్త స్ట్రగుల్ అయినా.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌పై మెరుపులు మెరుపిస్తోంది.  

జబర్దస్త్ షోకు సౌమ్యరావు స్థానంలో యాంకర్‌గా సిరి హనుమంతు ఎంట్రీ ఇచ్చింది. తన గ్లామర్‌తో షోకు కొత్త కళ తీసుకువచ్చింది.   

పొట్టి దుస్తుల్లో మెరిసిన సిరి.. బిగువైన బ్లౌజ్‌లో అందాలతో మత్తెక్కిస్తోంది. పొట్టి స్కర్ట్‌లో విజువల్‌ ట్రీట్ ఇచ్చింది.  

శ్రీహాన్‌ ప్రేమలో ఉన్న సిరి హన్మంతు.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. కెరీర్‌లో కాస్త సెట్ అయిన తరువాత పెళ్లి చేసుకోనున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link