Anchor Siri Hanumanth: యాంకర్‌గా ఎంట్రీతో సిరి హనుమంతు అందాల విందు.. క్లాసీ టచ్‌తో అదిరిపోయే లుక్స్
బిగ్ బాస్-5 సీజన్‌లో హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సిరి హనుమంతు.. సోషల్ మీడియా నుంచి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.
అయితే హౌస్‌లో ఆట కంటే.. షణ్ముక్ జస్వంత్‌తో క్లోజ్ ఫ్రెండ్‌షిప్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టడంతో బ్యాడ్‌నేమ్ వచ్చింది.
సిరితో షణ్ముక్ జస్వంత్ క్లోజ్‌గా ఉండడంతో దీప్తి సునైనా కూడా బ్రేకప్ చెప్పింది. ఈ ఇష్యూ గతంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఈ విషయాలు పక్కన పెడితే.. బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉండే జబర్దస్త్ షోకు సిరి హనుమంతు యాంకర్‌గా ఎంపికైంది.
మొదట అనసూయ ప్లేస్‌లో సౌమ్యరావు వచ్చింది. అయితే తాజాగా ఆమె స్థానంలో సిరిని తీసుకువచ్చారు. సౌమ్యరావు వెళ్లిపోవడానికి కారణాలు తెలియలేదు.