Anchor Sowmya Saree pics : కొప్పున పూలెట్టుకుని.. చీరకట్టులో జబర్దస్త్‌గా కనిపించిన యాంకర్ సౌమ్య

Sat, 04 Feb 2023-8:53 am,

జబర్దస్త్ యాంకర్‌గా సోషల్ మీడియాలో ఉండే గుర్తింపు వేరే లెవెల్లో ఉంటుంది. జబర్దస్త్ యాంకర్లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది.  

రష్మీ, అనసూయల తరువాత జబర్దస్త్ యాంకర్‌గా సౌమ్యకు మంచి డిమాండ్ ఏర్పడింది. మొదట్లో సౌమ్య ఎంపిక మీద అంతా పెదవి విరిచారు.

ఈవెంట్‌లో ఆది మీద పంచులు వేసి అందరి దృష్టిలో పడింది సౌమ్య రావు. అంతకు ముందు సీరియల్స్‌లో చేస్తూ ఉన్న సౌమ్యకు.. జబర్దస్త్ ఆఫర్ వచ్చింది.

తెలుగు రాకపోయినా ఈ కన్నడ సుందరి మాత్రం జబర్దస్త్ స్టేజ్ మీద ఆటాడేస్తోంది. సౌమ్య మాట్లాడే మాటలకు ఫ్యాన్స్ ఉన్నారు.

సోషల్ మీడియాలో చీరకట్టుతో, ఇలా పూలు పెట్టుకుని సౌమ్య అందరినీ రెచ్చగొట్టేస్తోంది. ఆమె అందాల ప్రదర్శన హాట్ టాపిక్ అవుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link