Rithu Chowdary: రీతూ చౌదరి నెక్ట్స్ లెవెల్ హాట్ ట్రీట్.. స్విమ్మింగ్‌పూల్‌లో బోల్డ్ పోజులు

Tue, 09 May 2023-9:12 pm,

రోజుకో సరికొత్త ఫొటోలతో రీతూ చౌదరి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అందాల విందుతో హాట్ ట్రీట్ ఇస్తోంది.   

ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు ఛానెళ్లలో స్పెషల్ షోలలో మెరుస్తూ.. బిజీగా మారిపోయింది రీతూ చౌదరి.  

ఇటీవల తండ్రి మరణంతో విషాదంలో ఉన్న రీతూ.. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటోంది. ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. 

జబర్దస్త్ షో ఈ భామకు భారీ క్రేజ్ తీసుకువచ్చింది. అయితే ఇటీవల ఆమె షోలో కనిపించడం లేదు. రీతూనే తప్పుకుందా..? లేదా తప్పించారా..? అనే విషయం తెలియాల్సి ఉంది.  

తాజాగా షేర్ చేసిన పిక్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్ అని చెప్పొచ్చు. స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలు ఆడుతూ చిల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి..  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link