Jabardasth Bhavani Naidu Hot: జబర్దస్త్ లో కనిపించే ఈ అమ్మాయిని ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?

Tue, 25 Oct 2022-4:03 pm,

జబర్దస్త్ లో ఒకప్పుడు ఎక్కువగా మెయిల్ కమెడియన్స్ ఉండేవారు. కానీ ఈ మధ్యనే ఫిమేల్ కమెడియన్స్ ని కూడా తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది జబర్దస్త్ సుహా శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిశారు.   

అలా మెరిసిన వారిలో భవానీ నాయుడు కూడా ఒకరు ఈమె పేరు గానీ వివరాలు గానీ చాలా మందికి తెలియదు కానీ ఈ మధ్య జబర్దస్త్ లో అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రం కనిపిస్తూ ఉంటుంది.  

 విశాఖపట్నం కి చెందిన భవాని నాయుడు తెలుగు సినీ పరిశ్రమల ఎదగాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. తొలుత టిక్ టాక్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.   

అలా జబర్దస్త్ అవకాశాలు అందుకుంటున్న ఆమె సినిమాల్లో కూడా ప్రయత్నాలు చేస్తోంది.   

ఇక ఇందుకోసమే ఆమె అప్పుడప్పుడు హాట్ ఫోటోషూట్లు కూడా చేస్తోంది. ఆ హాట్ ఫోటోషూట్లు మీకోసం.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link