Anchor Sowmya Rao: లంగావోణిలో జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు.. పోజులతో చంపేస్తుందిగా..

Sun, 18 Dec 2022-10:21 pm,

కర్ణాటకలోని శివమొగ్గలో జన్మించిన సౌమ్య రావు.. చదువుకుంటున్న రోజుల్లోనే ఓ కన్నడ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేసింది. ఆ తర్వాత మోడలింగ్‌లో అడుగు పెట్టి రాణించింది.

యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో టెలివిజన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'పట్టేదారి ప్రతిభ' అనే కన్నడ సీరియల్‌తో ఆడియన్స్‌కు దగ్గరైంది.   

ఈ సీరియల్‌లో నటనకు మంచి పేరు రావడంతో ఆ తరువాత తమిళ సీరియల్స్‌ నుంచి ఆఫర్లు వచ్చాయి.   

టీవీ సీరియల్స్‌తో నటిస్తూనే.. జబర్దస్త్ షో యాంకర్‌గా ఛాన్స్ కొట్టేసింది.   

షోలో తనపై కమెడియన్స్ వేస్తున్న జోక్స్‌ కు పర్ఫెక్ట్ కౌంటర్ ఇస్తోంది సౌమ్యరావు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ ఎంట్రీ ఇచ్చింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link