Rithu Chowdary: అందాల ప్రదర్శనతో రీతూ చౌదరి రచ్చ.. బాబోయ్ మైండ్ బ్లోయింగ్

Mon, 05 Dec 2022-4:26 pm,

రీతూ చౌదరి అసలు పేరు గాయత్రి. మోడలింగ్ రంగంలో రాణిస్తూ.. స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా అవకాశం దక్కించుకుంది.  

తరువాత పలు షోలకు యాంకర్‌గా పనిచేస్తునే.. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. గోరింటాకు సీరియల్‌తో బుల్లితెరపై అభిమానులకు చేరువైంది.

ఆ మధ్యన యాంకర్ ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది రీతూ చౌదరి. మరో షోలో సింగర్ యశస్వీని హగ్ చేసుకుని ప్రపోజ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత రీతూ చౌదరీ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఈ బ్యూటీ ఎక్స్‌ప్రెషన్స్‌కు బుల్లితెర అభిమానులు ఫిదా అయిపోయారు.  

కమెడియన్ అజార్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు స్కిట్లలో చూపించినా.. అదంతా ఒట్టిదేనని తేలిపోయింది. శ్రీకాంత్ అనే రాజకీయ నాయకుడితో ప్రేమలో ఉంది. అతడిని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link