Jabardasth Satya Sri Latest Pics : నల్లచీరలో నడుము అందాలు.. జబర్దస్త్ ప్రదర్శన చేసిన సత్య శ్రీ

బుల్లితెరపై లేడీ కమెడియన్లకు కొరత ఉందన్న సంగతి తెలిసిందే. ఆ లోటును రోహిణి, సత్య, ఫైమా వంటి వారు తీర్చేస్తున్నారు.

చమ్మక్ చంద్ర టీంలో జబర్దస్త్ షోలో బాగా ఫేమస్ అయింది సత్య. చంద్ర జబర్దస్త్ షోలో ఉన్నంత వరకు, ఆ తరువాత జీ, స్టార్ మాలో చంద్ర వెళ్లినప్పుడు కూడా సత్య అతని వెంటే ఉంది.
చమ్మక్ చంద్రను తన గురువు అని చెబుతుంటుంది సత్య. తన గురువు చంద్ర జబర్దస్త్ షోను వదిలి వెళ్లాడు కాబట్టి తాను కూడా వెళ్లాను అంటూ సత్య చెప్పుకొచ్చింది.
సత్య ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ షోలోకి వచ్చింది. కానీ తన గురువు అని చెప్పుకునే చమ్మక్ చంద్ర మాత్రం ఇంకా రాలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని అంతా అనుకుంటున్నారు.
జబర్దస్త్ సత్య ఇప్పుడు జబర్దస్త్ పోజులను పెడుతోంది. నల్ల చీర కట్టుకుని నడుము, నాభి అందాలను ప్రదర్శించేస్తోంది. తాజాగా ఆమె ఫోటోలు అందరినీ కట్టిపడేస్తున్నాయి.