Jabardasth Varsha Hot Photos: జబర్దస్త్ `వర్ష`ను ఇంత హాట్ గా మునుపెన్నడైనా చూశారా?
జబర్దస్త్ వర్ష జబర్దస్త్ కు రాకముందే పలు సినిమాల్లో భగమయింది, కానీ ఆమెకు లక్ పెద్దగా కలిసి రాలేదు.
అయితే చాలా కాలం ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అనంతరం జబర్దస్త్ వర్ష జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చింది.
జబర్దస్త్ వర్ష ఎంట్రీ ఇచ్చాక ఆమెకు వచ్చిన క్రేజ్ కంటే ఇమ్మానుయేల్ తో ప్రేమ అంటూ మల్లెమాల సంస్థ క్రియేట్ చేసిన ఒక లవ్ ట్రాక్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
జబర్దస్త్ వర్ష ఇమ్మానుయేల్ దెబ్బకు మంచి క్రేజ్ సంపాదించింది, కేవలం జబర్దస్త్ కే పరిమితం కాకుండా శ్రీదేవి డ్రామా వంటి ప్రోగ్రామ్స్ లో కూడా ఆమె కనిపిస్తోంది.
జబర్దస్త్ వర్ష హాట్ ఫోటోలు అన్నీ మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.