Jabardasth Varsha: వైట్ డ్రెస్‌లో జబర్దస్త్ వర్ష థైస్ షో.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్

వరుస హాట్ ఫోటో షూట్స్‌తో జబర్దస్ వర్ష సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

అదిరిపోయే అవుట్ ఫిట్లతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఈ భామ.
తాజాగా మినీ వైట్ డ్రెస్‌లో షేర్ చేసిన ఫొటోలు అభిమానులకు తెగ నచ్చేశాయి.
నెటిజన్లు క్రేజీ కామెంట్స్‌తో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తెల్లటి దుస్తుల్లో దేవ కన్యలా ఉందంటూ పొగుడుతున్నారు.
ప్రస్తుతం జబర్దస్త్, శ్రీ దేవీ డ్రామా కంపెనీ షోలలో మెరుస్తోంది వర్ష. ప్రతి ప్రోమోలోనూ వర్ష ఎక్స్‌ప్రెషన్స్ అవుతుంటాయి.