Jacqueline Fernandez Photos: చీరకట్టులో సందడి చేస్తున్న సల్మాన్ ఖాన్ హీరోయిన్!
స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. 1985 ఆగస్టు 11న శ్రీలంకలో జన్మించింది
బాలీవుడ్ సినిమా ‘అల్లాద్దీన్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
ఇన్స్టాలో 58.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో, ఎక్కువ ఫాలోవర్ల ఉన్న సెలబ్రిటీల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఎప్పటికప్పుడు ఫొటోషూట్లతో అభిమానుల్ని అలరిస్తోంది.
ప్రస్తుతం ‘ఎటాక్’, ‘భూత్ పోలీస్’ సినిమాల్లో నటిస్తోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.