Jacqueline Fernandez: రక్కమ్మ ఓవర్ డోస్ హాట్ షో.. తగ్గేదే లే అంటున్న జాక్వెలిన్..
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన హాట్ నెస్ తో కుర్రాళ్ల మతులు పొగోడుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట కేక పెట్టిస్తున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాక్వెలిన్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచుతూ ఉంటుంది.
2009లో వచ్చిన 'అలాదిన్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆ తర్వాత హౌస్ పుల్ 2, రేస్ 2 చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కిక్, విక్రాంత్ రోనా, హౌస్ పుల్ 3, జూడ్వా2 చిత్రాల్లో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
జాక్వెలిన్ బహ్రెయిన్ లో పుట్టి పెరిగింది. ఆ తర్వాత శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి మోడలింగ్ లోకి వెళ్లింది. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకుంది.