Tamannaah: స్టైలిష్ లుక్‌లో అదరగొట్టిన తమన్నా.. చురకత్తుల చూపులతో మిల్కీ బ్యూటీ గాలం
భోళా శంకర్ తరువాత తెలుగులో తమన్నా సినిమాలేవి లేవు. తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మూడు సినిమాలు చేస్తోంది.
మరోవైపు వెబ్ సిరీస్‌లతో సందడి చేస్తోంది. బోల్డ్ సీన్లకు సై అంటూ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది.
రీసెంట్‌గా రెండు వెబ్ సిరీస్‌లలో అలరించగా.. తాజాగా మరో వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది.
ఆఖరి సచ్ సిరీస్ ద్వారా ఓటీటీ ఆడియన్స్ ముందుకు రానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో తమన్నా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ లుక్‌లో మిల్కీ బ్యూటీ అదరగొట్టింది.