Snowfall Pics: మంచుతో తెల్లటి దుప్పటి కప్పుకున్న జమ్ము కశ్మీర్, అద్భుతమైన అందాలు



మరో వారం రోజులపాటు ఇదే విధంగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
అటు తేలికపాటి వర్షం ఇటు మంచు కారణంగా లోయలో ఎక్కడ చూసినా తెల్లటి దుప్పటి పర్చుకున్న మంచు కన్పిస్తోంది.
శ్రీనగర్ సహా లోయలోని మెజార్టీ భాగాల్లో తేలికపాటి వర్షం కూడా నమోదైంది.
పగటి సమయంలో కూడా పెద్దఎత్తున మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఉత్తర కశ్మీర్‌లోని గుల్మార్గ్, సోన్‌మార్గ్‌లో మంచు కురుస్తోంది. అంతా ధారాళంగా మంచు కురుస్తోంది.
కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు ధారాళంగా పడుతోంది. మైదాన ప్రాంతాల్లో లోయల్లో భారీగా పొగమంచు అదే పనిగా కురుస్తోంది.