Janhvi Kapoor Bold Show: నెట్టింట మంటలు రేపిన జాన్వీ కపూర్.. బ్లూ లెహంగాలో అందాల జాతర
నెట్టింట జాన్వీ కపూర్ బోల్డ్ షో కొనసాగుతోంది. గ్లామర్ ట్రీట్‌తో మోత మోగిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ ఇండియా కౌచర్ 2023 ఈవెంట్‌లో మెరుపులు మెరిపించింది. బ్లూ కలర్ లెహంగాలో జాన్వీ హాట్‌నెస్‌తో పిచ్చెక్కించింది.
అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన జాన్వీ.. ఇంకా కమర్షియల్ హిట్ అందుకోలేదు.
రీసెంట్‌గా గుడ్ లక్ జెర్రీ అనే మూవీలో యాక్ట్ చేసింది. ఈ సినిమా నేరుగా ఓటీటీ విడుదల అవ్వగా.. జాన్వీ యాక్టింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న దేవర చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం కానుంది.