Janhvi Kapoor: టైట్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ అందాల విందు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
జాన్వీ మదర్.. ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, ఫాదర్ బోనీ కపూర్ పెద్ద నిర్మాత.. బాబాయి అనిల్ కపూర్ ఒకప్పటి బీ టౌన్ సూపర్ స్టార్ అయినా.. జాన్వీ ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.
జాన్వీ కథానాయికగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 6 యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ కథానాయికగా సరైన బ్రేక్ రావడం లేదు.
ప్రెజెంట్ తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చేస్తోన్న సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాలని చూస్తోంది.
ఆల్రెడీ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్స్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పక్కా అందుకే ఈ హీరోల సినిమాలతో సత్తా చాటడం పక్కా అని జాన్వీ అభిమానులు చెబుతున్నారు.
తొలి సినిమా 'ధడక్' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత జాన్వీ యాక్ట్ చేసిన ఎక్కువ చిత్రాలు ఓటీటీ వేదికగానే సందడి చేశాయి.
జాన్వీ కపూర్.. ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ సందడి చేస్తూ వ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో ఉండటం జాన్వీ కపూర్ స్పెషాలిటీ.