Janhvi Kapoor Photos: చిట్టి గౌనులో జాన్వీ కపూర్ అందాలు చూడతరమా?

Thu, 18 May 2023-2:49 pm,

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా సినీ రంగానికి పరిచయమైన జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ  వచ్చింది.

కానీ ధడక్ సినిమా మినహా మరే సినిమా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. అయినా కరణ్ జోహార్ సపోర్ట్ తో ఆమె ఇంకా ఇంకా బాలీవుడ్ అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

మరోపక్క ఆమె ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్గా కూడా ఎంపిక అవడం ఆమె కెరియర్కే పెద్ద బ్రేక్ ఎందుకంటే నేరుగా ఒక్క తెలుగు సినిమా చేయకపోయినా ఏకంగా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుంది. 

ఆమె అయితే ఒక పక్క సినిమాల్లో బిజీగానే ఉన్నా మరోపక్క సోషల్ మీడియాలో కూడా తన హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారులో ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. 

 

ఈ క్రమంలో తాజాగా ఆమె ధరించిన పొట్టి బట్టలు ఫోటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలు మీరు కూడా చూడండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link